కాళేశ్వర్ రావుకు ఏమి ఖర్మ పట్టెరా..!?
(దండుగుల శ్రీనివాస్) ఈ కార్ రేసింగ్ అవినీతి అంటు కొన్ని రోజులు ఎపిసోడ్స్ లాగించిర్రు. కేటీఆర్ ఇగో అరెస్టు అగో అరెస్టంటూ జనాలను పిచ్చోళ్లను చేసిర్రు. ఇప్పుడది అంతా మరిచిపోయిర్రు. ఏమన్నా అంటే మేము అరెస్టు చేయనీకి అధికారంలోకి వచ్చినమా..? మాకు…