ఇలా మాట్లాడే ఎటూ కాకుండా పోయావ్ దళిత దొరా కడియం..!
కడియం శ్రీహరిని దళితదొర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఆయన ముక్కుసూటి మనిషి. ఏది కరెక్టనిపిస్తే అది మాట్లాడేస్తాడు.మర్మం తెలియదు. లౌక్యం అంతకన్నా తెలియదు. సబ్జెక్టు మీద మంచి పట్టున్నోడు. కానీ రాజకీయాల్లో ఇవి నడవవు. టీడీపీలో నడిచింది. అదే కంటిన్యూ చేద్దామనుకున్నాడు.…