Tag: #jubileehillsbypoll #cmrevanthreddy #ktr #kcr

ఆ గ‌ట్టునుంటావా? ఈ గ‌ట్టుకొస్తావా?? అందుబాటులొ ఒక‌రు.. అహంకారం వీడ‌ని మ‌రొక‌రు! జూబ్లీహిల్స్‌లో న‌వీన్‌, కేటీఆర్ మ‌ధ్య పోటీ! మాగంటి సునీత ప‌ట్ల సానుభూతి లేదు.. కేటీఆర్ విష‌యంలో వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు..! గ‌త త‌ప్పిదాల నుంచి బ‌య‌ట‌ప‌డి, అభివృద్ధికి బాట‌లు వేసేందుకే జూబ్లీహిల్స్ మొగ్గు

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: అదే అహంకారం ఒక‌రిలో. అంద‌రికీ అందుబాటులో ఇంకొక‌రు. అదే నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి ఒక‌రిలో. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యే త‌ప‌న‌లో ఇంకొక‌రు. ఈ ఇద్ద‌రూ ఎవ‌రో తెలుసా? ఒక‌రు కేటీఆర్‌. ఇంకొక‌రు న‌వీన్ యాద‌వ్‌. అదేనండి నే…