hareesh rao: ఈ రెడ్లలొల్లేందిరా బై.. కేసీఆర్‌కు కొత్త తలనొప్పి..
కొడుకును సీఎం చేద్దామని అంతా చక్కదిద్దుకొని, ముహూర్తం కోసం చూస్తుంటే.. ఈ రెడ్ల పంచాదేందిరా బై అని కేసీఆర్ తలపట్టుకుంటున్నాడట. యువరాజుకు ఎలాంటి చిక్కుల్లేకుండా చేసి పీఠం మీద కూసోబెట్టి ఇక హాయిగా ఉందామనుకుంటున్న సమయంలో.. జమ్మికుంట రెడ్ల ఆత్మీయ సభ…
