palla rajeshwer reddy: ఆ గాంధీ, నెవ్రూ పక్కన మీ బొమ్మలుండాలె.. పోలీస్ స్టేషన్లల్ల మా ఫోటోలుండాలె.. బాబు సల్లంగుండాలె..
జమ్మికుంట రెండ్ల ఆత్మీయ సమ్మేళనంలో రెడ్ల నేతలంతా నిజాలె ఒప్పుకున్నారు. మనమెంత? మనవాటా ఎంత? అని ముద్దుగా చర్చించుకున్నారు. ప్రభుత్వం మనకిస్తున్న ప్రయార్టీ ఏందీ? మనమేందీ..? మన కులమేందీ? అని ఛాతి విరుచుకు మాట్లాడుకున్నారు. అన్నీ నిజాలె. ఈ వేదికగా మాత్రమే…