రెండు తలలతో గొర్రెపిల్ల… వింత చూసేందుకు జనం బారులు..
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రెండు తలల గొర్రెపిల్ల జన్మించింది. ఈ వింతను చూడటానికి జనం బారులు తీరారు. తొగరి లక్ష్మణ్ గొర్రెల కాపరి. వంద గొర్రెల వరకు ఉన్నాయి. ఇవాళ ఓ గొర్రె.. రెండు తలలున్న గొర్రెపిల్లకు జన్మనిచ్చింది.…
