chief secretary telangana: సీఎస్ మాటలు విని సీఎం కేసీఆర్ నిండా మునుగుతున్నాడు…
✍️ ప్రస్తుతం జరిగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదలాయింపులో ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు ఒకరకంగా, బీసీ ఉద్యోగులకు ఇంకొక రకంగా నిబంధనలు పెట్టి బీసీల పై రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివక్షత చూపిస్తున్నారని, 317 జిఓ…