అక్క రెండుకళ్ల సిద్ధాంతం…! తండ్రి పార్టీ ఒక కన్ను.. తన పార్టీ మరో కన్ను..! ఆమె చర్యలు, మాటలు.. పార్టీని డ్యామేజీ చేస్తున్నాయా..? బలోపేతం చేస్తున్నాయా…! కవితక్క మాటలకు అర్థాలే వేరులే…
(దండుగుల శ్రీనివాస్) అప్పుడెప్పుడో చంద్రబాబు మాటలు గుర్తొచ్చాయి. ఆ రెండుకళ్ల సిద్ధాంతం చాలా రోజుల తర్వాత కవితక్క నోటి వెంట వినవచ్చింది. బాపు పార్టీ ఒక కన్నైతే..తన పార్టీ .. అదే జాగృతి మరోకన్ను అని డిసైడ్ చేసేసింది. అక్క మాటలకు…