Tag: jagapathi babu

‘స‌లార్‌’తో ప్ర‌భాస్ స‌త్తా చూపేనా…?

మ‌రో పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ‘స‌లార్’ పై మార్కెట్లో అప్పుడే భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌భాస్ హీరోగా, శృతిహాస‌న్ హిరోయిన్‌గా న‌టిస్తున్న స‌లార్ మూవీ హైద‌రాబాద్‌లోని న‌గ‌ర శివారులోని దండు మైలారం వ‌ద్ద రెగ్యుల‌ర్ |షూటింగ్ జ‌రుపుకుంటున్నది.…