బీజేపీలో చేరితే భారాఖూన్ మాఫీ….. ఆ ఆలోచన నారాయణకు ఎందుకు రాలేదో…?
నారాయణ అరెస్ట్ ఉదంతంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. టీవీ డిబేట్లలో యాంకర్లు గొంతులు చించుకుంటున్నారు. ఎవడి మీడియా వాడిది. ఎవడి వాదన వాడిది. ఒకడికి అన్యాయం అయ్యింది.. మరొకటి న్యాయమనిపించింది. ఎవడి సొమ్ము తిన్న వాడు వాడి పాట…