ఇందూరు లో గన్ కల్చర్..పోలీసుల అదుపులో రౌడీషీటర్… నకిలీ తుపాకీ అని తేల్చిన పోలీసులు..
సోషల్ మీడియాలో తాజాగా హల్‌చల్ చేస్తున్న వీడియో నిజామాబాద్ జిల్లాలో వైరల్ కావడంతో పోలీసులు రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం ఆరవ టౌన్ పరిధిలో నగర టీఆరెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్ షేహజాద్ ఫౌంహౌజ్‌లో విందు…
