నిన్నటి దాకా ఒకలెక్క… ఇయాల్టి నుంచి ఒకలెక్క…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలిసారిగా పెట్టిన ఇంద్రవెల్లి దళిత దండోరా వేదికగా చేసిన గర్జన ఆ పార్టీ క్యాడర్‌లో కొత్త ఊపును తెచ్చింది. కేసీఆర్ దళితబంధు ద్వారా దళితులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో రేవంత్ సైతం…