బీజేపీ ఓవర్‌టేక్..! రైతు ఉద్యమాలపై బీజేపీ దూకుడు..!! మొన్న మోడీ వ్యాఖ్యలు.. ఇవాళ బీజేపీ రైతు దీక్ష ..! తామే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని నిరూపించుకునే యత్నం.. బీఆరెస్‌ను బలపడకుండా చేసే ఎత్తుగడ..
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: మొన్న మోడీ ఇక్కడి సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రైతులకు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణమాఫీ చేయకుండా వారిని రోడ్లపైకి తెచ్చిందని ఘాటు విమర్శలు చేశాడు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పడం…