డ్యాడీ..! ధర్నాచౌక్ ఎందుకెత్తేశావ్..!! నీ కోసం ఇప్పుడిక్కడే ధర్నా చేస్తున్నా..!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ చేసిన మంచి పనుల్లో, గుర్తుంచుకోవాల్సిన గురుతుల్లో ధర్నాచౌక్ ఎత్తేయడం ఒకటి. దాని పేరే లేకుండా చేయడంలో మొండిగా పోయి సక్సెసయ్యాడు కేసీఆర్. ఈ ధర్నాచౌక్ ఇప్పుడు ఆయనే అవసరం పడ్డది. ఆయన కోసం ఆందోళన చేసేందుకు అదే…