ఇందిరమ్మ ఇల్లు… ! ఇందిరమ్మ ఇల్లు…!! ఇందిరమ్మ ఇల్లు….!!! దరఖాస్తులన్నీ వీటికోసమే..!
(దండుగుల శ్రీనివాస్) పేదవాడు సొంతింటి కోసం ఎంతగా తపిస్తున్నాడో ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వం పదేళ్లుగా హౌసింగ్ స్కీంలో ఎంత ఘోరంగా విఫలమైందో ఇది కళ్లకు కడుతోంది. డబుల్ ఇండ్ల పేరుతో ఓట్లు దండుకున్న గత సర్కార్ జనం చెవిలో…
