ఛలో మునుగోడు… రెండు వేల ఓట్లకు ఒకరు ఇన్చార్జి.. కేటీఆర్‌కూ అంతే. బీఆరెస్‌కు ప్రతిష్ఠాత్మకం… ఈ రెండు పార్టీలకు జీవన్మరణ సమస్య…..
మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి బీఆరెస్ కదం కలిపింది. ఇన్చార్జులను ప్రకటించారు. ప్రతీ రెండు వేల ఓట్లకు ఒకరిని ఇన్చార్జిగా పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు… మొత్తం 88 మంది గల్లీ గల్లీ జల్లెడ పట్టినట్టు ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ ఏ ఒక్క…