హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలెప్పుడో…! కుర్చీ దిగేందుకు కారణాలు వెతుక్కుంటున్న అధ్యక్ష, కార్యదర్శులు ..! పదవీ కాలం పూర్తయి ఆర్నెళ్లు అయినా ఫెవికాల్ వేసుకుని కూర్చున్న వైనం..! హైడ్రా పీఆర్వోగా హెచ్‌పీసీ ప్రెసిడెంట్.. హౌసింగ్ సొసైటీలో కీలకంగా సెక్రెటరీ అయినప్పటికీ హెచ్‌పీసీపై మోజు తగ్గక ఎన్నికలకు దూరందూరం…. నిబంధనలు మార్చే ఎత్తుడగలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…!!
www.vastavam.in హైదరాబాద్ ప్రెస్ క్లబ్(హెచ్‌పీసీ) పాలకవర్గం ఎన్నికలపై తీవ్ర గందరగోళం నెలకొంది. పదవీ కాలం ముగిసినప్పటికీ కుర్చీలు వీడకపోవడం ఒకటైతే… కొత్తగా ఎన్నికల నిర్వహించకుండా మరికొంత కాలం కొనసాగే ఎత్తుడగ కొనసాగుతున్నట్లు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్‌పీసీలో సభ్యులకు…
