దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు పెట్టలేదు…
ప్రధాని పర్యటిస్తున్న నగరంలో ప్రధానినే అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే ఇంత వరకు ఒక్క చర్యలేదు. కేంద్రం చర్యలు తీసుకుంటున్నదిలేదు. ఇంతకీ ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగా అని ప్రజలు ఆశ్చర్యపోతున్న విషయం. ఈ దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు…