హైదరాబాద్‌లో అంతే… ఎవరినీ నమ్మొద్దు.. అందరినీ అనుమానించాలి…
హైదరాబాద్‌లో పెరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం అపసోపాలు పడుతున్నది. సీసీ కెమెరాల వినియోగంతో చాలా మట్టుకు నేరాలను చేధించగలుతున్నది. క్షణాల్లో నిందితులను కనిపెట్ట గలుగుతున్నారు. కానీ సీసీ కెమెరాలకు అందని నేరాలు మహా నగరంలో నిత్యం చోటు…