Tag: huzurabad bypoll

లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడు..! ఈట‌ల పుణ్య‌మా అని అలా ఎమ్మెల్సీ వ‌రించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ‌.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ద‌వుల్లేక జీవ‌చ్చ‌వాళ్లా ఉన్నారు…. వాళ్ల ప‌రిస్థితేంటీ…?

కొంద‌రికి కాలం అలా క‌లిసి వ‌స్తుంది. అనుకోకుండా తెర‌పైకి వ‌స్తారు. వ‌రాల జ‌ల్లు కురుస్తుంది. ప‌ద‌వులు ఇంటి గుమ్మం వ‌చ్చి త‌డుతాయి. అప్ప‌టి దాకా అత‌నెవ‌రో కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఒక్క‌సారిగా ప్ర‌పంచం క‌ళ్ల‌లో ప‌డ‌తాడు. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ‌తాయి.…

హ‌రీశ్ ‘గ్యాస్’ రాజ‌కీయాల ప్ర‌యోగాలు ఫ‌లితం లేనివే.. ఈట‌ల‌ను చూస్తున్న‌ది పార్టీతో సంబంధం లేకుండానే..

ఈ మ‌ధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ ప్ర‌చారంలో గ్యాస్ బండ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న‌ది. మొన్న‌టి బ‌తుక‌మ్మ పండుగ‌లో కూడా మ‌ధ్య‌లో గ్యాస్ బండ పెట్టి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ‌లు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హ‌రీశ్ రావు…