బీఆరెస్ సోషల్ మీడియా విశ్వరూపం..!! ఫోటోలతో కనికట్టుచేశారు. కదిలించారు. కాంగ్రెస్ పై కస్సుమనేలా చేశారు..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: కేటీఆర్ సోషల్ మీడియా పవర్ తెలుసుకున్నాడు. దాన్నే ఆధారం చేసుకుని రాజకీయం నడుపుతున్నాడు. రేవంతుకు కూడా తెలుసు సోషల్ మీడియా పవర్ ఏందో…? రెండు వైపులా పదునైన కత్తి అది. తేనె పూసిన కత్తి కూడా.…