తీన్మార్ మల్లన్నతో న్యాయవాది ఫోటో… వివాదస్పదం.. ప్రభుత్వ ప్లీడర్ కోసం లిస్టులో పేరున్న న్యాయవాది కావడంతో నిజామాబాద్ న్యాయవాదుల సర్కిల్‌లో ఇప్పుడిదే చర్చ….
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్… ఇవాళ నిజామాబాద్ కోర్టుకు హాజరయ్యాడు .. పాత కేసులో. కొందరు న్యాయవాదులు అతనితో ఫోటోలు దిగారు అభిమానంతో. ఈ ఫోటోలు దిగినవాటిలో ఒకటి మాత్రం వివాదస్పదమైంది. ప్రభుత్వ ప్లీడర్ కోసం జాబితాలో పేరున్న జగదీశ్వర్‌రావు…