న భూతో న భవిష్యతి! గోదారి పుష్కరాలు.. తెలంగాణ గ్లోబల్ యాత్ర! కుంభమేళా స్థాయికి మన పుష్కరాలు.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కార్.. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయింపు..! పది కోట్ల మంది భక్తులకు ఏర్పాట్లు, సౌకర్యాలు..
తెలంగాణలో 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలు చరిత్రలోనే అతి పెద్ద ఆథ్యాత్మిక- సాంస్కృతిక మహోత్సవంగా నిలవబోతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పుష్కరాలను కుంభమేళా స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆ మేరకు యంత్రాంగానికి దిశానిర్ధేశం చేయడం మొదలైంది. ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. దీని…