జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు…చివరికి నువ్వే ఓ విషాద వార్తయిపోతావ్..!!
ఎక్కడో వానొస్తే.. నువ్వు అప్రమత్తం అవుతావు. ఏదో పిడుగుపాటుకు.. నువ్వు ఉలిక్కి పడతావు. లోకం ఆపద నీ ఆపద అనుకుంటావు. జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు. నువ్వో ప్రజాప్రతినిధివి కావు.. అధికారివి కావు.. పోలీసువీ కావు.! ఐనా చొరవ తీసుకుంటావ్..…