Tag: #ghaati #anushkashetty #krishdirector

గంజాయి గ‌త్త‌ర‌లో మునిగి కళ్లు తేలేసిన ఘాటి! అనుష్క యాక్ష‌న్ సీన్ల‌న్నీ గంజాయిలో పోసిన ప‌న్నీరే!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనుష్క విశ్వ‌రూపం చూస్తార‌న్నాడు క్రిష్‌. విశ్వ‌రూప‌మేమో గానీ ఆమెను ఓ ద‌గ్గ‌ర న‌గ్నంగా నిల‌బెట్టాడు. క‌థ‌ను ఎంచుకోవ‌డ‌మే గ‌త్త‌ర‌బిత్త‌ర గంజాయి క‌థ‌. ఘాట్‌లలో గంజాయి ర‌వాణా చేయ‌డ‌మే త‌ప్ప వేరే దారిలేద‌నే ఘాటిల స్టోరీలైన్ కాస్త అనుష్క శెట్టిని…