హరీశ్ ‘గ్యాస్’ రాజకీయాల ప్రయోగాలు ఫలితం లేనివే.. ఈటలను చూస్తున్నది పార్టీతో సంబంధం లేకుండానే..
ఈ మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ ప్రచారంలో గ్యాస్ బండ ప్రధాన భూమిక పోషిస్తున్నది. మొన్నటి బతుకమ్మ పండుగలో కూడా మధ్యలో గ్యాస్ బండ పెట్టి మహిళలతో బతుకమ్మలు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హరీశ్ రావు…