నాడు నెగ్గి… నేడు తగ్గి… రేవంత్ సినీ మంత్రం.. గద్దర్ అవార్డులతో రాజీ… రూటు మార్చిన రేవంతు.. పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించిన సీఎం.. సినీ పెద్దల నుంచి అనుకున్నంత గౌరవం రాకపోయినా… ఆకట్టుకున్న కలుపుకుపోయే తీరు…
(దండుగుల శ్రీనివాస్) రాజకీయాల్లో ఇలాగే ఉండాలె. ఎప్పుడూ ఒకేలా ఉంటానంటే నడవదు. ఎక్కువ రోజులు మనలేరు. సీఎం రేవంత్ కూడా రూటు మార్చాడు. సమయానుకూలంగా రాజీకి వచ్చాడు. నాడు సినీ ఇండస్ట్రీని చెప్పు చేతల్లోకి తీసుకునే క్రమంలో ఆవేశంగా అడుగులు వేసినా…