తడబాటు.. తత్తరపాటు…! స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్ చేయబోయి… దొరికిపోయి…! హరీశ్ మాటలను తిప్పికొట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్..!!
(దండుగుల శ్రీనివాస్) హరీశ్‌రావు అప్పడప్పుడు ఇలా నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటాడు. జనాలకు దొరికిపోతూంటాడు. మంచివాడుగా పేరు తెచ్చుకునేందుకు ఏదో నటిస్తాడు తప్ప ఇలా అప్పుడప్పుడు తన అసలు రంగును బయటపెట్టుకుంటాడు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏకంగా స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్ చేయబోయి దొరికిపోయాడు. నాలుక్కర్చుకున్నాడు.…
