కేసీఆర్ పరువు తీస్తున్న నమస్తే తెలంగాణ… తాము సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అన్నట్టుగా తప్పుడు వార్తలు ప్రచురించారని మండిపడ్డ మహారాష్ట్ర గడ్చిరోలి సర్పంచులు.. పేపర్ ప్రతుల దహనం….
నమస్తే తెలంగాణ అత్యుత్యాహం కేసీఆర్ పరువు తీస్తున్నది. జాతీయ రాజకీయాల్లో ఆయనకు అంతటా ఆహ్వానం దొరకుతున్నది.. మద్దతు లభిస్తున్నది. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ పెద్ద సారు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే తహతహలో అనని మాటలను అన్నట్టుగా ప్రచురించేసి…