నాడు లగచర్ల నేడు గచ్చిబౌలి…! సంకటంలో సర్కార్..!! తీవ్రమవుతున్న విద్యార్థుల ఆందోళన… ఉద్యమానికి రాజకీయ రంగు.. సర్కార్ బీకేర్‌ఫుల్…
మ్యాడం మదుసూదన్ సీనియర్ పాత్రికేయులు.. భూసేకరణ, భూముల వేలం రేవంత్ సర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న లగచర్ల, నేడు కంచె గచ్చిబౌలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నది. గతంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌రెడ్డి భూముల…