చీర, గాజులు…… మిమ్మల్ని మీరే అవమానించుకోవడమా..? మహిళల పట్ల రేవంత్‌కున్న అభిమానం ఇదన్నమాట..!
మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకురాలేదంట.. వాళ్లకు చీర, గాజులు ఇస్తారంట. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ మహిళా లీడర్లు ఈ ఘనమైన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి మంత్రులపై తమ తీవ్రమైన నిరసనను తెలియజేశారు. చీరలు, గాజులు అంటే…