రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు….
రేషన్‌కార్డుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది తమ రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా యంత్రాంగం పెండింగ్‌లో పెట్టేసింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఓపెన్…