JOURNALIST: ఫాల్స్ ప్రెస్టేజ్ రొంపిలో నిండామునిగి జీవితాన్ని విషాదాంతం చేసుకునేవాడే జర్నలిస్టు..
జర్నలిస్టులంటే ఎర్నలిస్టులని సంబోధించారొకచోట సోషల్ మీడియాలో ఒకడు. డబ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మార్గమేమో ఒకప్పడు. కానీ ఇప్పుడు కాదు. ఇందులో ఏదో గౌరవం దొరుకుతుందనో.. ఇంకేదో సాధించవచ్చనో భ్రమపడి వచ్చి.. ఆ రొచ్చులోంచి బయటపడలేక.. అప్పటి వరకు అలవాటైన ఫాల్స్ ప్రెస్టీజీ…
