Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివర్స్ అయ్యింది.. ఒకటునుకుంటే ఇంకొకటైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదు……
అఖిల భారత రైతు పోరాట సమితి జాతీయ నాయకుడు రాకేశ్ టికాయిత్. ఆయనిప్పుడు రైతులకు పెన్నిధి. ఉద్యమ హీరో. మోడీ మెడలు వంచి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయిస్తున్న అలుపెరగని ధీరోదాత్తుడు. కేసీఆర్ మహాధర్నా చేపట్టిన మరుసటి రోజే మోడీ…