manmohan singh:మన్మోహన్ సింగ్‌ను అప్పుడే చంపేయకండ్రా బాబూ…!
డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సోషల్ మీడియా వేదికగా చంపేస్తున్నారు. అప్పుడే రిప్‌లు పెడుతూ .. తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. నిజమేమిటో తెలుసుకునే ఓపిక కూడా లేదు. అలా వ్యాప్తి చెందిన తప్పుడు ప్రచారాన్ని అలవోకగా…