కొప్పుల ఈశ్వర్ కొంపముంచిన పీఆర్వో అత్యుత్సాహం… మాజీ ప్రధాని మృతి అంటూ సంతాప ప్రకటన..
కొప్పుల ఈశ్వర్. ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖకు మంత్రి. ఓ బాధ్యతగల పదవిలో ఉండీ ఏకంగా మాజీ ప్రధాని చనిపోకముందే .. ఆయన మృతి చెందారంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు…