Tag: ex minister podduturi sudharshan reddy

డుమ్మా మాస్టర్‌..! మంత్రి పదవి వచ్చే వరకు నో ఎంట్రీ.. అసెంబ్లీలో అడుగు పెట్టని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి.. ప్రమాణ స్వీకారం తరువాత అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్‌ నేత.. బోధన్‌లో చర్చనీయాంశమైన సీనియర్‌ నేత వైఖరి.. ఇప్పటి వరకు లెటర్‌ ప్యాడ్‌ కూడా కొట్టించుకోని నేత.. మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణలు సుదర్శన్‌రెడ్డికి కలిసి వచ్చేనా..? చేతిచ్చేనా..??

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: వయస్సు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతుందంటారు..! సీనియర్లు కూడా అప్పడప్పుడు అల్పంగా ప్రవర్తిస్తారు…!! తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. కొన్ని కండిషన్లు పెట్టుకుంటారు. గిరిగీసుకుని కూర్చుంటారు. అలాగే ఉంది మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే…

You missed