Huzurabad: ఈటల గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా..? ఎలాగబ్బా…? ఛాన్సేలేదే… ఇదో కొత్త ప్రచారం….
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొత్త ప్రచారాలు పుట్టుకొస్తాయి. కొత్త వార్తలు చక్కర్లు కొడతాయి. చివరి నిమిషంలో ఏదో ఒక వార్త ఓ పార్టీని మేలు చేస్తుంది. ఓ పార్టీ పుట్టి ముంచుతుంది. మామూలుగా హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో ఇలాంటివి…