నన్ను కోసినా… ఏం చేయలేను…! రియలైజ్ అయిన సీఎం..! ఉద్యోగుల మనసు చూరగొనే యత్నం.. కేబినెట్ నిర్ణయాల్లో వారికే అగ్ర తాంబూలం..! డీఏల చెల్లింపు, హెల్త్‌కార్డుల ఇష్యూలతో పాటు ప్రమోషన్లు, బదిలీలకు పచ్చజెండా.. కొంత మేర సాధించామని సంతోషపడుతున్న ఉద్యోగ సంఘాలు..
(దండుగుల శ్రీనివాస్) నిజంగా చెప్పాలంటే రేవంత్ నోరు జారాడు. నన్ను కోసినా ఏం చేయలేను. కోసుకుని తింటారా…? అని ఆయన మాట్లాడిన తీరు ఉద్యోగులను బాధించడమే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఏరికోరి తెచ్చుకున్న సర్కార్…