ఈసీ ఝలక్… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం..
ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్ సీపీ కూడా ఉండటం…