అసెంబ్లీ చివరి రోజు సమావేశం… వరాల జల్లు… ముందస్తుకు సంకేతమా..? జీవో 111 ఎత్తివేతపై ఆకస్మిక ప్రకటన ఇందుకేనా..? ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు బలం ….
రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సన్నద్దమవుతోందా..? అవుననే సంకేతాలిచ్చింది అసెంబ్లీ చివరి సమావేశం. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చలో ఇన్ని వరాలు మామాలుగా ఇవ్వరు.కానీ ఈ సమావేశం ప్రత్యేకంగా జరిగింది. ప్రత్యేకతను సంతరించుకున్నది. వరాల…