చేతులు కాలాకా.. టీఆరెఎస్ జిల్లా అధ్యక్షుడు కావలెను..!
కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…. అన్నట్టుగా ఉంటుదాయన వ్యవహారం. మొన్నటి వరకు టీఆరెస్ జిల్లా కమిటీలే లేకుండా చేశాడు. ఇప్పుడు జిల్లా కమిటీలు వేసుకోండన్నాడు. జిల్లా అధ్యక్షుడు కావలెను.. అని అర్జెంటుగా అవసరం…