ఎమ్మెల్యే షకీల్.. అజ్ఞాతం వీడాడు.. కానీ అలకపాన్పు దిగలేదు…
బోధన్ ఎమ్మెల్యే షకీల్ నాలుగు నెలలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయన నియోజకవర్గంలోని తన నివాసానికి వచ్చాడు. కొందరితో మాత్రమే కలుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయన అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్దలపై అసంతృప్తి వీడలేదు. అలకపాన్పు దిగలేదు. ఎమ్మెల్యే తండ్రి…