దళిత బంధు కోసం 1.70 లక్షల కోట్లు ఎక్కడికెళ్లి తెస్తావ్? కాంగ్రెస్ ప్రచార అస్త్రం…
రాష్ట్ర రాజకీయాల్లో నేతలంతా దళిత జపం చేస్తున్నారు. కేసీఆర్ దళితబంధు పథకం పేరెత్తుకోగానే కాంగ్రెస్ దీనికి కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తూ.. ఆ మైలేజీ పూర్తిగా టీఆరెస్‌కు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో జరిగిన…