ఈ దళిత బంధు ‘ప్రయోగం’… ‘హుజురాబాద్’ వరకే విజయవంతం..
కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం ఎవరూ ఊహించని రీతిలో అందరికీ వర్తింపజేయడం తో ఆ సామాజిక వర్గం నుంచి హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. అర్హులెవరో తేల్చే పనిలో కొత్త పంచాయతీకి తెర లేచిన నేపథ్యంలో అసలు ఉద్దేశ్యానికి గండి పడుతుందని కేసీఆర్…
