కథల ఎంపికలో తప్పటడుగులు..! కడుపులో దేవుతున్న స్వయంపాకం.. !!
తెలుగులో కథలు దొరకడం లేదు బహుశా. మనవాళ్ల అతి విశ్వాసమో.. ప్రేక్షకులపై చిన్నచూపో తెలియదు కానీ, హీరోయిక్ పాత్రల కోసం కథలను అలాగే రాసుకుని ఇలా తమ భవిష్యత్తును కాలరాసుకుంటున్నారు. ఓ పూరీ, ఓ వినాయక్, ఓ శ్రీను వైట్ల, ఓ…