ఆస్పత్రిలో చేరిన కవిత… !కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. breaking !!
వాస్తవం – హైదరాబాద్! కవిత ఎక్కడ..? ఆచూకీ తెలపడంటూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆమె పై వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆమె తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ సమయంలోనే ఆమెను ఎయిమ్స్‌లో చూపించారు.…