T news: కిందపడ్డా మాదే పై చేయి.. ఫాఫం టీ న్యూస్ పరిస్థితి మింగలేక కక్కలేక… ఆ యాంకర్ ముఖం చూడాలె…
మీడియా మీడియాలాగే ఉండాలె. కానీ ఉండదు. ఆ పార్టీ జెండా కింద పనిచేసే మీడియా దాని బాగు కోరుకుంటది. అంతే అది గెలవాలని కోరుకుంటది. అందుకే అది మీడియా కాదు. ఆ యాంకర్ జర్నలిస్టూ కాదు.టీ న్యూస్ పరిస్థితి ఇదే. మూడు…
