ఉద్యమకారులన మళ్లీ ఒక్కవేదికపైకి తెస్తున్న మునుగోడు…. టీఆరెస్‌లోకి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్.. ఇలా కాలం కలిసి వచ్చింది. మళ్లీ కలిసేలా చేసింది. మునుగోడు జిందాబాద్….
ఉద్యమకారులను టీఆరెస్ పార్టీ విస్మరించింది. వేచి చూశారు. ఓపిక పట్టారు. ఓపిక నశించి ఎవరి దారి వారు చూసుకున్నారు. బీజేపీ కనిపించింది. మనసు చంపుకుని మరీ అందులో చేరారు. కానీ మనసో చోట.. తనువో చోట అన్నట్టుగానే ఉన్నారు. ఎంతైనా కలిసి…