ఒక్క సంఘటన.. ఎన్నో వైఫల్యాలు … తప్పెవరిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడి. ఆయన మీద దాడి జరగకున్నా.. ఎంపీ పర్యటనను టార్గెట్ చేసుకుని అనుచరులపై టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. బీజేపీ ఎంపీలపై దాడులు జరుగుతున్నాయి… ప్రభుత్వం కక్షపూరితంగా…